హైదరాబాద్ ఏప్రిల్ 11 (ఈ తరం భారతం); అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహానీయుడుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని బీసీ ఉద్యమ నాయకుడు బయ్యా వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే198వ జయంతి సందర్బంగా కుషాయిగూడ మరియు సైనిక్ పు రి చౌరస్తాలో ఆ మహానీయుడి విగ్రహానికి పనగల్లు చక్రిపాని గౌడ్ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.ఈ సందర్బంగా బయ్యా వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ విద్యను ఆయూదంగా మార్చి మహిళల సాదికరికత, బడుగు బలహీనవర్గాల సర్వతో ముకాభివృద్ధి కోసం పాటుపడిన పులే గారి బాట ఆచరణీయ మన్నారు. సంఘ సంకర్త విద్య వేత్త ,రచయిత మహాత్మా జ్యోతిరావు పూలే దేశంలో బడుగు బలహీన వర్గాలకు విద్య బోధన వ్యవస్థాపకుడు మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గణేష్ ముదిరాజ్. రాజు ముదిరాజ్. G.K రామ్ కుమార్ మధు యాదవ్ గణేష్ యాదవ్ వరలక్ష్మి రమా గారు తదితరులు పాల్గొన్నారు