మేడ్చల్ డిసెంబర్ 26 (ఈతరం న్యూ స్);మేడ్చల్ జిల్లా దమ్మాయి గుడా మున్సిపల్ లో మేడ్చల్ రూరల్ జిల్లా అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్, గాలి సవిత దంపతుల ఆధ్వర్యంలో శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి,శ్రీ కేతమ్మ బాల్జా మేడలమ్మ దేవతల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్ రెడ్డి,మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి,రాష్ట్ర బీజేపీ యవమోర్చ అధ్యక్షులు బాను ప్రకాష్, మేడ్చల్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ కన్వీనర్ అర్కే శ్రీనివాస్,మేడ్చల్ జిల్లా కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగన్ గూడా ఉపసర్పంచ్ బుద్ది శ్రీనివాస్, అంకుశాపూర్ ఎంపీటీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శోబారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బోగారం MPTC సభ్యులు వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేర్యాల ఉపసర్పంచ్ జిల్లాల తిరుమల రెడ్డి, రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ మెంబర్ అచ్చిని నర్సిహ్మ, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుండిగల్ విగ్నేష్, దమ్మాయిగూడ మాజి ఎంపీటీసీ దమ్మాయిగూడ 18TH వార్డు కౌన్సిలర్ రామారం శ్రీహరి గౌడ్,11వ.వార్డు కౌన్సిలర్ వెంకట రమణ,సైబరాబాధ్ ACP శ్రీనివాస్, దివ్యాన్స్ హిస్పిటల్ CEO వేణుగోపాల్, గౌరవం మాజీ సర్పంచ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు జగన్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రసాల నర్సింగ్ రావ్, పాతూరి ప్రభాకర్ రెడ్డి,మేడ్చల్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఏనుగు రాజిరెడ్డి,రాష్ట్ర SC మోర్చా కార్య వర్గ సభ్యులు లక్ష్మన్,శేషాంక్ ఎంక్లేవ్ అసోసియేషన్ వారు స్థానిక బాలాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బిక్షపతి గారితో పాటు కాలానివాసులు,మేడ్చల్ జిల్లా మరియు స్థానిక బీజేపీ నాయకులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్,మున్సిపల్ అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, పథధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.