హైదరాబాద్ నవంబర్ 23 (ఈతరం భారతం): చత్తీస్ ఘడ్ ఎన్కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరూపాలని సీపీఐ( యం ఎల్) సీపీ పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ డిమాండ్ చెసారు.ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టుల నెత్తురుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరిగిన దని మల్లేపల్లి ప్రభాకర్ నేడొక ప్రకటనలో విమర్శించారు.హైద్రాబాద్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అడవిలో ఆదివాసీ ప్రజల నెత్తురు మరిగిన బీజేపీ నరేంద్రమోడీ,అమీషాల డైరక్షన్ లోనే ఆపరేషన్ గ్రిన్హంట్ఆపరేషన్ అని ఆయన పేర్కొన్నారు.కాగర్ పేరుతో ఈ సంవత్సరం ఆరు నెలల కాలంలోనే వెయ్యి మంది మావోయిస్టు,మరియు అమాయక ఆదివాసీలను కాల్చి చంపారు ,ఇది కేవలం దండకారణ్యంలో ఉన్న అపారమైన ఖనిజ వనరులు బడ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకే ,అదువులను నుండి ఆదివాసీలను తరిమి వేసేందుకే దడకరణ్యంలో పోలీసు క్యంపులను వేసి ఆదివాసీలను పట్టుకొని కాల్చి చంతున్నారని ప్రబాకర్ ఆరోపించారు.హక్కుల ఉద్యమం కరులను అర్బన్ నక్సలైట్ ల పేర్ల మీద జైలో వేస్తూ ప్రజల కనీస హక్కులను కూడా దూరం చేస్తున్నారు ,మావోయిస్టు లను చంపి వారి శవల ముందు డ్యాన్సులు కేరింతలు కొట్టడం అంటే మనిషికి మనిషి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మనిషికి మనుషుల మధ్య కేంద్రంలో ఉన్న కష్యయ కూటమి ప్రభుత్వం ఎంత మనవాతావిలువలు ధ్వంసం చేస్తూ ఉన్న బ్రాహ్మణీయ వ్యవస్థను కుకిటి వెళతో పెకిలించాలని ఆయన పిలుపునిచ్చారు. చత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల లను కాల్చి చంపిన వారిపై హత్య నేరం కింద కేసులు నమోదు చేయాలని,సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ఉద్యమాలను నిర్మించాలని సీపీఐ( యం ఎల్) సీపీ రెడ్డి పార్టీ కేంద్ర కమిటీ పక్షాన కోరారు.