యాదగిరిగుట్ట మే 3 (ఈతరం భారతం ); : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఒక రోజు శనివారం ఆదాయం 33 లక్షల 24 వేల 451 రూపాయలు గా ఉందని దేవస్థానం ఒక ప్రకటన లో తెలిపింది.శ్రీ స్వామి వారికి శనివారం 1900 మందిభక్తులు తలనీలాలు సమర్పించారు.
కళ్యాణ కట్ట 95,000/-
ప్రధాన బుకింగ్. 1,80,000/-
కైంకర్యములు 2,801/-
సుప్రభాతం. 14,300/-
బ్రేక్ దర్శనం. 2,55,300/-
వ్రతాలు 2,04,000/-
వాహన పూజలు 8,200/-
VIP దర్శనం 4,05,000/-
,ప్రచారశాఖ 18,000/-
పాతగుట్ట 33,560/-
కొండపైకి వాహన ప్రవేశం 4,15,500/-
యాదఋషి నిలయం 1,20,290/-
సువర్ణ పుష్పార్చన 53,400/-
శివాలయం 7,600/-
శాశ్వత పూజలు. 10,000/-
పుష్కరిణ 1,550 /-
ప్రసాదవిక్రయం 13,00,620/-
లాకర్స్ 200/-
అన్నదానం 139,130/-
లీజెస్ 60,000/- .