దేవాదాయ శాఖ 6A దేవాలయాల్లో కేశ ఖండన శాలల్లో పనిచేస్తున్న నాయిబ్రహ్మణుల కనీస వేతన కమిషన్ 20 నుంచి 25 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే సంవత్సరానికి 100 రోజుల కంటే పైబడి పని ఉన్నవారికే ఈ వేతన పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.