రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎసిబి ట్రాప్
13.08.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎసిబి ట్రాప్ .భూపాల్ రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు
ధరణిలో ఒక పని చేసేందుకు ఎనిమిది లక్షలు డిమాండ్ చేసిన అడిషనల్ కలెక్టర్ .