03.05.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
ఈరోజు నల్గొండ లో నల్గొండ, ఖమ్మం వరంగల్, పట్టభద్రుల శాసన మండలి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మరియు ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ బీసి సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం , కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ తది తరులు పాల్గొన్నారు……