జనగామ జనవరి 17 (eetaram bharatam news);67వ ఎస్జిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా 14 సంవత్సరాల బాల బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ 2023-2024ఎంపిక పోటీలు జనగామ లోన్ ఐ జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో ప్రారంబమైనాయి.ఈ పోటీలు ఈ నెల 18 వరకు జరుగనున్నాయి.అంత ఎస్జిఎఫ్ స్టేట్ సెక్రటరీ డాక్టర్ కె రామ్ రెడ్డి ఆద్వర్యం లో నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి మునిసిపల్ ఎల్ కమిషనర్ ఎల్.తాజ్మోహన్ రెడ్డి హజరైనారు.