హైదరాబాద్ ఏప్రిల్ 14 (ఈతరం భారతం);రాజ్యాంగ నిర్మాత డా.బీ ఆర్ అంబెడ్కర్ 134వ జయంతి సందర్బంగా జనహిత సేవ ట్రెస్ట్ ఆద్వర్యం లో సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ఆవరణలో పేదలకు ఆన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హైల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు వ్యవస్థాపకుడు డాక్టర్.లౌర్దు జ్యోతి కాకుమాను, ఉప్పర్ పల్లి హైదరాబాద్, ఫౌస్టినా ఫౌండేషన్ నేషనల్ న్యూఢిల్లీ చైర్మన్ మరియు వ్యవస్థాపకుడు డాక్టర్.లౌర్దు జ్యోతి కాకుమాను అప్పర్ పల్లి హైదరాబాద్, పిల్లర్మాత ఫౌండేషన్ నేషనల్ న్యూఢిల్లీ చైర్మన్ మరియు వ్యవస్థాపకుడు జగదీష్ కుమార్ పోలంకి ఉప్పరపల్లి తమ సహాకారాన్ని అందించారు.
