హైదరాబాద్ ఏప్రిల్ 14 (ఈతరం భారతం);డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హెల్ టాటా మని ఛారిటబుల్ ఆద్వర్యం లో సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ఆవరణలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం కి మేము పూలమాల చేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమం లో ట్రెస్ట్ చైర్మెన్ కాకుమాను జ్యోతి, స్వచ్ఛంద సంస్థ సభ్యులు కాకుమాను ప్రవీణ్ కుమార్, లక్ష్మణ్ జగదాంబ, ప్రేమలత, కొండల్ రావు, సావిత్రి, జోసెఫిన్, లావణ్య, నాని, దారా శ్రీ లక్ష్మి, మోర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
