హైదరాబాద్ డిసెంబర్ 4 (ఈతరంభారతం ) కాంగ్రెస్ ప్ర భుత్వం అమలు చేస్తామన్న హామిలలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం తప్ప మిగత హామీలను విస్మరించిందని బీసి సంక్షేమసంఘం రాష్ట్ర మహిళా ప్రదాన కార్యదర్శి నందిమల్ల నిర్మల ముదిరాజ్ విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంలోని ఫ్రీ బస్సు పేరుకే .. మహిళల పట్ల ఆర్టీ సీ ఉద్యోగులు చిన్నచూపు చూస్తున్నారు.. అలాగే పెంచిన పింఛన్ రూ.4 వేలు ఇవ్వడం లేదు .. పాత పింఛన్ కూడా సక్రమంగా అందించడం లేదని వాపోయారు. తులం బంగారం ఏది? అని ఆమె ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తమని చెప్పి ఓట్లు వేయించుకున్నారని, అధికారంలోకి రాంగనే మాట తప్పితి రి.. ఇదెక్కడి న్యాయం. తులం బంగారం అయినా ఇవ్వండి.. లేదంటే రూ. 90 వేల నగదైనా ఇవ్వండని నిర్మల డిమాండ్ చేసారు.మహిలలకు ‘0’ వడ్డీ రుణాలు, విద్యార్థులకు స్కుటి ఇస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్కటి అమలుకావడం లేదన్నారు. అలాగే విద్యార్తులకు ఫీజు రియంబర్స్ మెంట్,హాస్టల్ మెస్ చార్జులు అందాకా అనీక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. వెంటనే ఫీజు బకాఎలు చేల్లిన్చ్జలి డిమాండ్ చేసారు.