హైదరాబాద్ ఫిబ్రవరి 22 (ఈతరం భారతం );తెలంగాణా లో బిసి జర్నలిస్ట్ ల ఐక్యతకు పునాదులు పడ్డాయి . తాజాగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ పురుడు పోసుకుంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో బిసి జర్నలిస్ట్ ల సమావేశం జరిగినది. ఈ సందర్బంగా పలు అంశాలపై కూలంకషంగా చర్చించారు. బవిషత్ కార్యాకరణ కు హడ్ హక్ కమిటీ ఎన్నిక జరిగింది.గౌరవ సలహా దారులుగా సినీయర్ జర్నలిస్టులు అంబటి సురేందర్ రాజు, కే వేణుగోపాల్,కైలాష్,కార్యనిర్వాహక అధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్,ప్రసిడెంట్ గా నీలం వెంకన్న, వైస్ ప్రసిడెంటగా ఇంద్రశేన్, ప్రధాన కార్యదర్శిగా బద్దోళ శ్రీధర్ యాదవ్, కో ఆర్డినేటర్ఘ దొమ్మాట వెంకన్న, ఆర్గనైగింగ్ కార్యదర్శిగా మహేశని లక్ష్మయ్య లను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల సమస్యల మీద అనేక చర్చలు ప్రస్థావించారు. ముఖ్యంగా మండల్, జిల్లా స్థాయిలో ఫోరం బలోపేతానికి కృషి చేయాలనీ,తీర్మానం చేశారు.
