హైదరాబాద్ మే 5 (ఈతరం భారతం): సోమవారం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆఫీస్ లో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ని శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా శాలువాతో సత్కరించారు. ప్రజా సమస్యల పైన మరియు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సమస్యలపైన చర్చించడం జరిగింది అందుక అనిల్ కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ అన్నిటికీ నేనున్నాను అని ధైర్యం ఇచ్చాడు
