హైదరాబాద్, జనవరి 30(ఈతరం భారతం);పని ప్రదేశంలో మహిళల పై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిహారం) 4(1) మరియు చట్టం (2) 2013లో పేర్కొన్న సెక్షన్ సంబంధించి, నియంత్రణలో పని చేస్తున్న 111 హైదరాబాద్ ప్రిసైడింగ్ ఆఫీసర్ లేబర్ కోర్టని కార్యాలయంలో కింది అంతర్గత కమిటీని కె. ఎల్. జ్యోతిని ఛైర్మెన్ నియమిస్తూ లేబర్ కోర్టు 111 ప్రిసైడింగ్ ఆఫీసర్ జి. వి.ఎన్. భాగ్యలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. పేద ప్రజల మధ్యలో అనేక ప్రాంతాలల్లో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తు పలు స్వచ్చంద సంస్థలకు నేతృత్వం వహిస్తున్న కె. ఎల్.జ్యోతి కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖ తెలంగాణ సచివాలయం ద్వారా ఉత్తర్వులు జారి ఐనాయి.. కె.ఎల్.జ్యోతి మూడు సంవత్సరాల పాటు ఈపదవిలో కొనసాగుతారు.