ఈతరం భారతం ఖమ్మం 21.2.25 : ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ వద్ద ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న డేగల యోగానందిని(17) . ఆమె ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని.ఉదయం స్టడీ అవర్కు హాజరై అనంతరం తిరిగి హాస్టల్కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.మృతురాలి స్వస్థలం ఏపీకి చెందిన అల్లూరి జిల్లా ఎటపాకగా గుర్తింపు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
