నిజామాబాద్ నవంబర్ 9 (ఈతరం భారతం)l;నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అశోక్ ను శుక్రవారం తెలంగాణ ఆర్ట్, క్రాఫ్ట్ ఇన్స్ ట్రక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు టీ.కేశవకుమార్, జిల్లా అధ్యక్షులు లింబూరి లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువతో ఘనంగా సన్మానించారు..ఈ సందర్బంగా నిజామాబాద్ డీఈఓగా బాధ్యతలు చేపట్టిన సంధర్బంగ తెలంగాణ ఆర్ట్,క్రాఫ్ట్ ఇన్స్ ట్రక్టర్స్ అసోసిరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.అలాగే SSA ఉద్యోగులుగా పీటీఐ ల సమస్యలను పరిష్కరించాలని, వేతన పెంపుకు కృషి చేయాలని డీఈఓకు విన్నవించారు.
నిజామాబాద్ జిల్లా నూతన విద్యాశాఖాధికారిగా అశోక్ బాధ్యతలు : తెలంగాణ ఆర్ట్, క్రాఫ్ట్ ఇన్స్ ట్రక్టర్స్ అసోసియేషన్ ఘన సన్మానం
Related News








Select the Topic
Latest News
