EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆదిలీల ఫౌండేషన్ ఆద్వర్యం లో   జులై 2 న డాక్టర్స్ డే

ఈతరం భారతం న్యూ డిల్లి జూన్ 28;

జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొనిసాంస్కృతిక, ప్రముఖ అంతర్జాతీయ సామాజిక, విద్యా, సంక్షేమ సంస్థ ఆదిలీల ఫౌండేషన్ ఆద్వర్యం లోవైద్య రంగంలో ఒక మార్గదర్శకుడు, ఆధునిక ఆరోగ్య సంరక్షణ & వైద్య విద్యను తీర్చిదిద్దడంలో సహాయపడిన అంకితభావం గల రాజనీతిజ్ఞుడుభారతరత్న డా. విదాన్ చంద్ర రాయ్ గౌరవార్థం జులై 2 వ తేదీన వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆదిలీల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదినారాయణ తెలిపారు.మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 6.00 వరకు ఢిల్లీ లోని సర్ మార్క్ టల్లీ ఆడిటోరియంఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియాఏబీ-19, మధుర రోడ్, ఎదురుగా. భారత్ మండపం, సుప్రీం కోర్టు ‘డి’ గేట్, న్యూ ఢిల్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top