EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విశ్వబ్రాహ్మణులను ఒకే కులం గా ప్రభుత్వం గుర్తించాలి: బిసి కుల సంఘాల జేఏసీ చెర్మెన్ కుందారం గణేష్ చారి

ఈతరం భారతం  హైద్రాబాద్ జులై 7;

విశ్వబ్రాహ్మణులను ఒకే కులం గా ప్రభుత్వం గుర్తించాలనిబిసి కుల సంఘాల జేఏసీ చెర్మెన్ కుందారం గణేష్ చారి డిమాండ్ చేశారు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విశ్వకర్మ జేఏసీ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడమైనదిగా తెలంగాణ తొలి శాసనసభాపతి సిరికొండ మధుసూదనా చారి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ చారి అట్లూరి రవీంద్ర చారి అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సమావేశం లో మెట్రో పత్రిక ఎటర్ కాళిదాసు భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగనపల్లి రవికుమార్ నరసింహాచారి బ్రహ్మచారి కుమార్ స్వామి మారోజు సుదర్శన చారి శంకరాచారి ముత్తోజు మధు కుందారం గణేష్ చారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ఒకే కులం గా ప్రభుత్వం గుర్తించాలి మొన్న జరిగిన కులగణలో ఐదు జాయిలవారిని ఒక్కొక్క సంఘముగా గుర్తించడం జరిగినది అలా కాకుండా విశ్వబ్రాహ్మణులను విశ్వకర్మలను ఒకే కులం గా గుర్తించి దాదాపు 12 లక్షల మంది విశ్వకర్మలు ఉన్నారు స్వాతంత్ర 70 సంవత్సరాల్లో అడుగడుగునా అన్యాయం జరిగిన మొదటి జాతి విశ్వబ్రాహ్మణ జాతి ప్రభుత్వం నామినేట్ పోస్టులో విశ్వబ్రాహ్మణులకు తగిన ప్రార్థన ఇవ్వాలి. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ను తెలంగాణ జాతిపితగా జీవో ప్రభుత్వము తీయాలి విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్కు ఒక 1000 కోట్ల రూపాయలు కేటాయించి పాలకమండలి నియమించాలని సమావేశం డిమాండ్ చేసింది.

Related News

Select the Topic
Scroll to Top