EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు 

ఈతరం భారతం  యాదాద్రి భువనగిరి అక్టోబర్ 10 :

_______________________________________

జిల్లా పరిధిలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండలాల పరిధిలోని అన్ని గ్రామాలలో శనివారం సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ఎంతో ఘనంగా జరిగింది. రంగురంగుల ప్రకృతి పూలతో అలంకరించి తెచ్చిన బతుకమ్మలను పెట్టి మహిళలు, యువతులు, బాలికలు ఉయ్యాల పాటలతో బతుకమ్మ పాడారు.

గ్రామాలన్నీ పండుగ వాతావరణంతో కళకళలాడాయి. బతుకమ్మలను ఆడిన మహిళలు వాయినాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

 

Related News

Select the Topic
Scroll to Top