EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మెదక్ జిల్లా నర్సాపూర్లో మండి బిర్యానీ తిని యువకుడు మృతి, 19 మందికి అస్వస్థత

ఈతరం భారతం మెదక్ అక్టోబర్ 14:

_____________________________

మెదక్ జిల్లా నర్సాపూర్లో ఫుడ్ పాయిజన్ కారణంగా ఒక యువకుడు మృతి చెందగా, మరో 19 మంది అస్వస్థతకు గురయ్యారు.

*మృతుడిని 19 ఏళ్ల సాయిరామ్ గా గుర్తించారు. వీరంతా నర్సాపూర్లోని ఓ రెస్టారెంట్లో మండి బిర్యాని తిన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

*2 రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా, అప్పటి నుంచి బాధితులంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

* వారిలో పరిస్థితి విషమించడంతో కోలుకోలేక సాయిరామ్ ప్రాణాలు కోల్పోయాడు.

Related News

Select the Topic
Scroll to Top