EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రేపే మూలా నక్షత్రం.. ఉదయం 2 గంటల నుంచే భక్తులకు దర్శనాలు

ఈతరం భారతం విజయవాడ : అక్టోబర్ 15

__________________________________

ఇంద్రకీలాద్రి పై మూలా నక్షత్రం సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భారీగా భక్తులు తరలిరానుండంతో తెల్లవారుజామున 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమవుతాయని, అంతరాలయంతో పాటు అన్ని ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేసినట్లు ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top