EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సిద్దిపేటలో పారిశుద్ధ్య కార్మికులకు దసరా దుస్తులు పంపిణీ చేసిన హరీష్ రావు!

ఈతరం భారతం సిద్దిపేట అక్టోబర్ 19 :

______________________________

సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు దసరా పండుగ పురస్కరించుకుని దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని వారితో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మునిసిపల్ కార్మికులకు నెల నెల జీతాలు 1 తారీకు వచ్చేవని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మున్సిపల్ కార్మికులు జీతం సరైన టైమ్ కు రాక ఇబ్బంది పడుతున్నారన్నారు.

Related News

Select the Topic
Scroll to Top