EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

ప్రభుత్వ ఆసుపత్రిలో వాట్సాప్‌తో OP స్లిప్.. గంటల క్యూలు లేకుండా చికిత్స

ఈతరం భారతం అమరావతి మార్చ్ 16:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గంటల తరబడి క్యూలో నిలబడి ఓపి టోకెన్ తీయాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపితేనే టోకెన్ బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.వాట్సాప్ నంబర్ 95523 00009కి మెసేజ్ పంపాలి.ఈ సౌలభ్యంతో రోగులు సమయాన్ని ఆదా చేసుకుని, ముందుగానే అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. క్యూలైన్ లేకుండా సౌకర్యవంతంగా చికిత్స పొందవచ్చు.ఈ డిజిటల్ సేవ రోగుల అసౌకర్యాన్ని తగ్గించి, ఆరోగ్య సేవలను మరింత సులభతరం చేస్తుందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

Related News

Select the Topic
Scroll to Top