EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

భారత్ లో అధ్యక్ష పాలన వస్తుందా?

 

భారత్లో అధ్యక్ష పాలన వస్తుందా?

దేశాన్ని బ్యాచిలర్ ప్రెసిడెంట్ పాలిస్తాడా?

ప్రపంచాన్ని ఇండియా దున్నేస్తుందా?

అంటే.. అవును.. ఆయన భారత్ను పెద్ద తోపు దేశంగా మారుస్తాడని చెబుతున్నాడొకాయన.

ఆయన పాలనలోనే భారత్ నెం.1 దేశంగా డెవలప్ అయి ప్రపంచాన్నే లీడ్ చేస్తుందనీ, పూర్వ వైభవాన్ని మించిన యశోకాంతులు వెదజల్లుతుందని.. పది కాలాలు పరిఢవిల్లుతుందని అంటున్నాడు.

ఇది మన భారత్ దేశమేనా.. అని ఆశ్చర్యపడేలా గొప్ప గొప్ప ఘనమైన పనులు చేస్తుందని చెబుతున్నాడు.

మనలోని ప్రతి ఒక్కరూ ‘ఐయామ్ యాన్ ఇండియన్’ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదుగుతుందని వివరిస్తున్నాడు.

నివ్వెర పరిచే.. అంతటి గొప్ప దేశంగా మారుతుందట..

 

 

ఇంతకీ ఆ పుస్తక రచయిత ఎవరు?

పుస్తకం పేరేమిటి ?

మీకూ ఆ పుస్తకం కావాలా ?

అయితే  , 7730076637 నంబర్ కి మెసేజ్ పెట్టండి

వివరాలు పంపిస్తాం

Related News

Select the Topic
Scroll to Top