EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

ఒమన్,కువైట్,ఖతార్ దేశాధినేతలకు మోదీ కాల్.

ఈతరం భారతం న్యూఢిల్లీ మార్చి 5

ఒమన్,కువైట్,ఖతార్ దేశాధినేతలకు మోదీ కాల్.పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్ననేపథ్యంలో ప్రధాని మోదీ ఒమన్, కువైట్, ఖతార్అధినేతలతో ఫోన్లో చర్చలు జరిపారు. ఈ ఘర్షణల్లోముగ్గురు భారతీయులు మృతి చెందడంపై ఆందోళనవ్యక్తం చేస్తూ, ఆయా దేశాల్లో ఉన్న 90 లక్షల మందిభారతీయుల భద్రత గురించి ఆరా తీశారు. దౌత్యమార్గాల్లో శాంతిని పునరుద్ధరించాలని నేతలకుసూచించారు.

Related News

Select the Topic
Scroll to Top