EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఈ ఘటన ను తీవ్రం గా ఖండించాలి…

ఈ ఘటన ను తీవ్రం గా ఖండించాలి…

మధుశ్రీ నలుబోల.

ఈ ఘటన ను తీవ్రం గా ఖండించాలి…

వైద్యుల దేశవ్యాప్త ఆందోళనకి అందరూ మద్దతు గా నిలవాలి !!  ఇదే సమయం లో ఈ సమస్య తీవ్రత ను సమాజం లోని అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలి !  నిత్యం దేశం లో అనేక చోట్ల ఇటువంటి దారుణ ఘటన లు జరుగుతూనే ఉన్నాయి. కలకత్తా ఘటన నే మొదటి దీ కాదు, చివరిడీ కాబోదు…!!  వైద్య విద్యార్థి పై జరిగితే ఆ సంబధిత వర్గం వారే స్పందించడం, మిగతా వారంతా తమకు ఏమీ పట్టనట్లు గా ఉండటం జరుగుతుంది… ఈ వైఖరి లో మార్పు రావాలి.. ఎక్కడ జరిగినా, ఎవరికి జరిగినా సమాజం అంతా సంఘటితం గా ఎదురు నిలిచే రోజులు రావాలి…!!  అపుడు మాత్రమే ఇటువంటి దారుణాలు ను కొంత మేరకైనా నివారించగలుగుతాము..

Related News

Select the Topic
Scroll to Top