ఈతరం భారతం
రేబిస్ ప్రాణాంతకం. దీనికి చికిత్స లేదు.కుక్క,పిల్లి,కోతి లాంటి జంతువులు కరిచినా చర్మంపై కోసుకొనేట్టు గోకినా వెంటనే వాక్సిన్ వేయించుకోండి . బాగా లోతుగా కరిస్తే రేబిస్ ఇమ్మ్యూనోగ్లోబిన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి . ఎమీ కాదులే అనుకోవద్దు .వ్యాధి లక్షణాలు వచ్చే వరకు వేచి చూడొద్దు .ఒక్క సారి లక్షణాలు కనిపిస్తే మరణం ఖాయం అదీ అతి భయంకరమయిన చావు . కరిచిన వెంటనే వాక్సిన్ ఒక్కటే మార్గం . అన్ని వాక్సిన్ లు ఒక్కటి కాదు .రేబిస్ వాక్సిన్ నిజమయిన వాక్సిన్.














