EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

దిశ కుదురు తే దశ కుదురు తుంది

విదిశలో నిర్మించిన కట్టడాలు దాదాపుగా తోరోగమన దిశలో ఫలితాలు చూపిస్తాయి. ప్రాచీన కాలం నుండి గృహ నిర్మాణం కానీ దేవాలయ నిర్మాణం కానీ కోట నిర్మాణం కానీ జరిపే టప్పుడు తప్పని సరిగా గుర్తించి వాటికి అనుగుణంగా నిర్మాణాలు చేసేవారు. ఇస్లాం మతస్తుల ప్రార్థనా స్థలాలు, హిందూ ఆలయాలు దిశల పై ఆధార పడి నిర్మించినవే. తాజ్ మహల్, స్వామి వివేకనంద మెమోరియల్, పుట్టపర్తి, తిరుపతి కంచి శ్రావణ బెళగొళ లాంటి ఉదాహరణలను ఎన్నో చెప్పవచ్చు మెయిన్ రోడ్డు వైపు ఉందని తక్కువ ధరలో వస్తుందని విదిశ లో నిర్మించిన కట్టడాలను తీసుకుంటే అవి తిరిగి అమ్మితే పోలేని పరిస్థితి ఏర్పడుతుంది. శుభ ఫలితాలు ఇవ్వవు

శాస్త్రీయ వాస్తు సలహాల కోసం సంప్ర దించండి 7075817461

Related News

Select the Topic
Scroll to Top