EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

స్వయం కృతాపరాధం అవుతుందా…?

స్వయం కృతాపరాధం అవుతుందా…?

తెలంగాణ లో నవంబర్ 30,2023 న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు రానున్నాయి. గెలుపో టములు దైవాదీనాలు కానీ ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి TRS గత రెండు ఎన్నికల్లో గెలుపొంది ఇప్పుడు భారత రాష్ట్ర సమితి గా ఓడిపోతే అది కేవలం స్వయం కృతాపరాధం అవుతుంది. ప్రజలు trs ను brs అని పిలుస్తున్నారు, పత్రికలు అలాగే రాస్తున్నాయి.

Brs  ( b=2,r=2,s=3) మొత్తం కలిసి 7 వ నెంబర్. ఇది రైసింగ్ నంబర్ కాదు. ఒకప్పటి trs (t=4,r=2,s=3) లో 9 వ సంఖ్య ఉంది. ఇది రైసింగ్ నంబర్.

 

ఇక ktr పేరులో టోటల్ నంబర్ 8 ఉంది. ఇది  శనీశ్వరుని నంబర్. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది . కేటీఆర్  డెస్టినీ  నంబర్ 9. ఎనమిది తొమ్మిది మిత్ర సంఖ్యలు కావు. కాబట్టి

k. T.Rama rao అని పిలి పించు కుంటే మంచిది.

వీరికి శుక్ర కుజ గ్రహాల కాంబినేషన్ ఉంది. ఇది వారికి ప్లస్ పాయింట్. అయితే ఆయన జీవితంలో ప్రమాదాలకు ఆస్కారం వుంటుంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రమాదం నుండి బయటపడ్డారు.

రాజ శేఖర్, న్యూమ రాల జిస్టు 

Related News

Select the Topic
Scroll to Top