EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

మనిషి జీవన పార్శ్వాలను లోతుగా పరామర్శించిన” క్షణాల పరిమళం”

క్షణాల పరిమళం

( తెలుగు అనుసృజనం )

ఈతరం భారతం పుస్తక పరిచయం :

95 కవితా ఖండికలతో వెలువడిన తెలుగు అనుసృజన కావ్యమే క్షణాల పరిమళం. డాక్టర్ బన్వారీలాల్ అగర్వాల్ స్నేహి హిందీ మూలానికి డాక్టర్ మరింగంటి లక్ష్మణాచార్యులు అందించిన అనువాదం ఇది. మనిషి జీవన పార్శ్వాలను లోతుగా పరామర్శించిన తీరు ప్రతి ఖండికలోనూ కనిపిస్తుంది. జీవిస్తున్నాను, ఆ మనిషి, ఒంటరినై పోతి నేను, ఈ శవాల గుంపులో, గరళం త్రాగించారు, మనిషిలో కొండచిలువ, కాలం నిలబడి ఉన్నది వంటి ఖండికలు వర్తమాన సమాజ వైచిత్రిని విమర్శనాత్మకంగా విశ్లేషించాయి.

మోహన్ పబ్లికేషన్స్ రాజమహేంద్రవరం, వెల : రూ. 125 /-, పేజీలు: 99, ఫోన్ :9948066684

సమీక్షకులు : డా. తిరునగరి శ్రీనివాస్, 9441464764

Related News

Select the Topic
Scroll to Top