EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శక్తి వంతమైన రోజు అని సోషల్ మీడియాలో గోల…!

ఈతరం భారతం  న్యూమరాలజీ

9/9/9.. ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు అనుకున్న పనులు మొదలుపెట్టేయండి..!ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం 9 సంఖ్య అనేది ఎంతో శక్తివంతమైంది.కొత్త పనులు ప్రారంభించటానికి తొమ్మిదిని తీసుకుంటారు.ఒక్క తొమ్మిది వస్తేనే ఇంతగా చూసే మనం..ఆల్ నైన్స్.. అన్నీ తొమ్మిదిలే వస్తే..అవును 2025, సెప్టెంబర్ 9వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజుగా పండితులు చెబుతున్నారు.తేదీ: 9వ రోజు నెల: సెప్టెంబర్.. 9వ నెల.సంవత్సరం: 2025.. 2+0+2+5= 9

తొమ్మిదో తేదీ.. తొమ్మిదో నెల..సంవత్సరం కలిపితే తొమ్మిది.. 9+9+9 = 27.. 68 27 సంఖ్యను కలిపినా మళ్లీ 9 వస్తుంది. ఈ క్రమంలోనే రేపు.. అంటే సెప్టెంబర్ 9వ తేదీ..మంగళవారం శక్తివంతమైన రోజు అని..మొత్తం 9 అంకెతో ముడిపడిన రోజు అంటూ సోషల్ మీడియా డిస్కషన్ నడుస్తోంది……

 

Related News

Select the Topic
Scroll to Top