ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 28
భారత రత్న, తెలంగాణ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధాన మంత్రి, పీవీ నరసింహారావు 105 వ జయంతి సందర్బంగా మహానుభావునికి పి వి ఘాట్ లో వారి సమాధి దగ్గర శివసేన ఉద్ధవ్ ఠాక్రే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.సుదర్శన్ ,జూపల్లి వెంకటేష్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా సుదర్శన్ మాట్లాడుతూ సాహతోపేత నిర్ణయాలు తీసుకోవడంలో తెగింపుతత్వమే ఆయన్ని దేశ ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. బహుశా స్వాతంత్ర్య భారత చరిత్రలో ఇలాంటి అద్భ పీవీ నరసింహారావు అంటే తెలియనోళ్లు ఉండరు. భారత రాజకీయ చరిత్రలో అజరామర నేత. అందుకే పీవీని స్మరించుకోవటం సదా మన కర్తవ్యం. ఆ మహనీయుడికి నివాళి అని పేర్కొన్నారు.















