EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అభివృద్ధి పనుల బిల్లు రాలేదని పాఠశాలలోని మంచినీటి మోటారు తీసుకెళ్లిన కాంట్రాక్టర్

ఈతరం భారతం కాగజ్ నగర్ ఆగస్ట్ 5 : కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కొత్తసార్సాల గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలకు తాను చేసిన అభివృద్ధి పనులకు బిల్లు రాలేదని మంచి నీరు కోసం బిగించిన మోటారు తీసుకెళ్లిన కాంట్రాక్టర్ .దీంతో 2 నెలలుగా తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, వంట చేసేందుకు ఇబ్బంది పడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు.

Related News

Select the Topic
Scroll to Top