EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

మహబూబాద్ జిల్లా,డోర్నకల్ నియోజకవర్గం,మరిపెడ మండల కేంద్రంలో యూరియా కోసం వచ్చిన రైతులకు తీవ్ర అవమానం

ఈతరం భారతం మహబూబాబాద్ ఆగస్టు 31 :

మహబూబాద్ జిల్లా,డోర్నకల్ నియోజకవర్గం,మరిపెడ మండల కేంద్రంలో యూరియా కోసం వచ్చిన రైతులకు తీవ్ర అవమానం.యూరియా ఇస్తామని చెప్పి రైతుల దగ్గర ఆధార్,పట్టాదారు పాస్ పుస్తకాల జిరాక్సులు తీసుకున్న అధికారులు.యూరియా ఇవ్వకుండా తీసుకున్న జిరాక్సులను చిత్తు కాగితాల్లాగా బయట పడేసిన సొసైటీ అధికారులు.చేసేదేమీలేక అధికారులు నిర్లక్ష్యంగా బయట పడేసిన కాగితాల్లో తమ జిరాక్స్ కాపీలను వెతుక్కుంటున్న రైతులు.యూరియా ఇవ్వకుండా,తీసుకున్న జిరాక్సులను బయట పడేసి రైతులను అవమానపరుస్తారా అంటూ తీవ్ర ఆగ్రహవేశాలతో రగిలిపోతున్న రైతులు.అధికారుల నిర్లక్ష్యంపై మండి పడుతున్న రైతులు,బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్….

Related News

Select the Topic
Scroll to Top