EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

యువకుడి ప్రాణాలు తీసిన లూడో గేమ్

ఈతరం భారతం మహబూబ్నగర్ జూలై 23: ఆన్‌లైన్‌లో లూడో గేము ఆడి.. రూ.5 లక్షలు నష్టపోవడంతో యువకుడి ఆత్మహత్య .మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం జాక్లెర్ గ్రామంనుండి 4 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి, రోస్ట్ కేఫ్‌లో తోటమాలిగా పనిచేస్తున్న గడ్డమీడి వెంకటేష్(23) అనే యువకుడు.ఒక యాప్‌లో లూడో గేమ్ ఆడి రూ.5 లక్షలు నష్టపోవడంతో, విషం తాగి ఆత్మహత్య  చేసుకున్నాడు.

Related News

Select the Topic
Scroll to Top