ఈతరంభారతం మంచిర్యాల సెప్టెంబర్ 3 :మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం గ్రామ కార్యదర్శి వెంకటస్వామి 20వేల రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితుల వద్ద నుండి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.















