ఈతరం భారతం మెదక్ జూలై 17 :తల్లిదండ్రులు చదివించే స్తోమత లేదని చెప్పడంతో, మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్య.మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో 10వ తరగతి పూర్తి చేసి, కామారెడ్డిలో మైనారిటీ జూనియర్ కళాశాలలో సీటు సంపాదించిన సులేమాన్ కూతురు మదిహా(15).అక్కడ చదివించే స్తోమత లేదని మదిహాను చదువు మాన్పించిన తల్లిదండ్రులు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురై చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న మదిహా.















