EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

హై అలెర్ట్ …. మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వరద ముప్పు

ఈతరం భారతం మెదక్ ఆగస్ట్ 27 :మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వరద ముప్పు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ.రెండు జిల్లాల్లో కుండపోత వాన. భయంకరంగా పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, చెరువులు. అనేక చోట్ల తెగిపోయిన రహదారులు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రాకపోకలు. ఇళ్లలోకి చేరుతున్న వరద నీరు. భయం గుప్పిట్లో మెదక్, కామారెడ్డి జిల్లాలు.

Related News

Select the Topic
Scroll to Top