EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మేడారం జాతర లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శివ శక్తులు

ఈతరం భారతం మేడారం జనవరి 31

మేడారం జాతర లో ప్రత్యేక ఆకర్షణ గా శివసత్తులు నిలిచారు.శివ శక్తులు ఖమ్మం నగరం, నాయుడు పేటకు చెందిన కొట్టె వెంకీ స్వామి ఇరవై ఐదు సంవత్సరాలు గా సమ్మక్క, సారాలమ్మ అమ్మవారిని పూజిస్తు అనేకమంది భక్తులను ఆకట్టుకుంటున్నారు,వీరి వద్ద నే చాలా మంది శివ శక్తులతో కలిసి ప్రతి రోజు అమ్మవార్లను కొలుస్తున్నారు, ప్రతి మేడారం జాతర సమయం లో తన తోటి శివశక్తులతో కలిసి మేడారం జాతర లో నెలరోజులు అమ్మవారి ఘట్టాలతో అక్కడే ఉండి ప్రతి రోజు అమ్మవార్లకు నిష్టగా పూజిస్తారు అమ్మవారు గద్దెలపై వచ్చే సమయంలో ప్రత్యేక ఘట్టాలను ప్రత్యేక అలంకరణ తో తయారు చేసి నెత్తిన మోస్తూ నృత్యాలు చెస్తూ భక్తులను ఆకట్టు కుంటారు.

Related News

Select the Topic
Scroll to Top