EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అమెరికా నుండి వచ్చి ఓటు వేసిన మామ.  ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన కోడలు

ఈతరం భారతం నిర్మల్ డిసెంబర్ 15

అమెరికా నుండి వచ్చి ఓటు వేసిన మామ.. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన కోడలు.నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన ముత్యాల శ్రీవేద.ముత్యాల శ్రీవేద ఎన్నికల్లో నిల్చుందని అమెరికా నుండి 4 రోజుల ముందు స్వగ్రామానికి వచ్చి ఓటు వేసిన ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి.ఎన్నికల్లో 426 ఓట్లకు గాను 378 పోలవ్వగా.. శ్రీవేదకు వచ్చిన ఓట్లు 189, హర్షస్వాతికి వచ్చిన ఓట్లు 188, చెల్లని ఒక్క ఓటు.

Related News

Select the Topic
Scroll to Top