ఈతరం భారతం సిద్దిపేట ఆగస్టు 28 :
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం లోపూజారిని బైక్‌పై ఎత్తుకెళ్లిన యువకులు.ముందు తమ వినాయకుడి దగ్గర పూజ చేయాలని పూజారి కోసం పోటీ పడ్డ రెండు గ్రూపులు..ఆ పూజారి పూజకు బాగా డిమాండ్ ఉండడంతో బైక్‌పై పూజారిని ఎత్తుకెళ్లిన ఒక వర్గం యువకులు.















