ఈతరం భారతం వికారాబాద్ జూలై 17 : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గంజాయి చాక్లెట్ల కలకలం .పీచుమిఠాయి విక్రయిస్తున్న వ్యక్తి వద్ద గంజాయి చాక్లెట్లు .పీచుమిఠాయితోపాటు గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు .ఎక్కడినుండి చాక్లెట్లు తీసుకువచ్చాడని ఆరా తీసిన పోలీసులు.యూపీకి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.పీచుమిఠాయి అమ్మే వ్యక్తి నుండి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.పక్కా సమాచారంతో వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.















