EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గా సాయి

ఈతరం భారతం వికారాబాద్ సెప్టెంబర్ 28:

__________________________________

జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎన్నికల అధికారి శ్రీనివాస్ తెలిపారు. ముందుగా 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఇందులో సాయి చౌదరి, గంటా దాలినాయుడు, డాక్టర్ సత్యనారాయణ గౌడ్, సుధాకర్ రెడ్డి, లిల్లీ మేరి,వర్ధిని, శ్రీహరి, యమ్ బసవరాజ్, వేణుగోపాల్, జి బసవేశ్వర్, చిప్ప బసవరాజ్, కరణం లక్ష్మీ కాంతారావు, దోమ వెంకటేష్, పి ధర్మయ్య, బలిజ రమేష్ ఉన్నారు వీరందరూ కలిసి జిల్లా చైర్మన్ గా సాయి చౌదరిని, వైస్ చైర్మన్ గా గంటా దాలినాయుడు, జిల్లా జనరల్ సెక్రెటరీ గా డాక్టర్ సత్యనారాయణ గౌడ్, కోశాధికారిగా సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బలిజ రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

Related News

Select the Topic
Scroll to Top