EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

పార్లమెంటుకు తాళం వేయండి రాజనాల శ్రీహరి డిమాండ్

ఈతరం భారతం వరంగల్ ఫిబ్రవరి 9

పార్లమెంటు రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో మైక్ కట్ చేసి బయటకు పంపించడం అప్రజాస్వామీకం అని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి అన్నారు .సోమవారం మీడియా సమావేశం లో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత నోర్లు ముగిస్తున్నారు అఖిలేష్ యాదవ్ మరియు చాలామంది ప్రతిపక్ష నేతల నోరులు మూయిస్తున్నారు బిజెపి ఎంపీల మాట స్పీకర్ వింటున్నాడు స్పీకర్ తన బాధ్యత భారత రాజ్యాంగం వ్యతిరేకిస్తున్నాడు అని వెంటనే పార్లమెంటు మాట్లాడే అవకాశం రాహుల్ ఇవ్వాలని దేశ రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రశ్నించాలి అని లేని పక్షంలో పార్లమెంటుకు తాళం వేయాలని రాజనాల శ్రీహరి డిమాండ్ చేశారు.వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్ జహీర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు….

Related News

Select the Topic
Scroll to Top