EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సీసీగా ఇషాక్.. పీఆర్వోగా తిరుపతి

ఈతరం భారతం వరంగల్ కమిషనరేట్, సెప్టెంబర్ 13 :

___________________________________________

వరంగల్ పోలీసు కమిషనరేట్ క్యాంపు క్లర్క్ (సీసీ)వేణుగోపాల్ రావు, పౌర సంబంధాల అధికారి (పీఆర్వో) మోహన కృష్ణపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పనిచేస్తున్న ఏవో ఇషాక్ ను కొత్త సీసీగా, పీర్వోగా సుబేదారి పీఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తిరుపతిని పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత నియమించారు. ఈమేరకు పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.

Related News

Select the Topic
Scroll to Top