EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డా: వంగపల్లి అంజయ్య స్వామి జన్మదిన సందర్భంగా, భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి లో అల్పాహార మరియు పండ్ల పంపిణీ

ఈతరంభారతం భువనగిరి అక్టోబర్ 12 :

ఐ వి ఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డా. వంగపల్లి అంజయ్య స్వామి  జన్మదిన సందర్భంగా, భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి లో అల్పాహార మరియు పండ్ల పంపిణీ జరిగింది .ఈ కార్యక్రమంలో జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు కుక్కుటకు చంద్రశేఖర్ , భువనగిరి పట్టణ అధ్యక్షులు చీకటిమల్ల రాములు .కార్యదర్శి బిజ్జాల శ్రీనివాస్.కోశాధికారి జంగాల హనుమంతరావు . సభ్యులు కుకుటపు అశోక్ , రుక్కయ్య , వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు పాలకుర్తి వేణుమాధవ్ , కాంగ్రెస్ నాయకులు సాల్వేర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top