ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఎప్రిల్ 2,2024 :
ఈసారి జరగనున్న ఎం పీ ఎన్నికలలో వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గా కడియం కావ్య పోటీ చేయనున్నారు.ఈ సంధర్భంగా వరంగల్ మహిళలు, సంఘాలు ఆమెకు అభినందనలు తెలియ జేశారు.ఈ విషయాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.















