ఈతరం భారతం తిరుపతి నవంబర్ 7:
జైల్లో నుంచే వైసీపీ అభ్యర్థి సంచలన విజయం!
స్థానం: తిరుపతి జిల్లా పెళ్లకూరు ZPTC
విజేత: కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి (YSRCP)
మెజార్టీ: 1,708 ఓట్ల ఆధిక్యం
విశేషం: అభ్యర్థి ప్రస్తుతం జైల్లో ఉండటంతో ఆయన తరఫున కుటుంబ సభ్యులే ప్రచారం నిర్వహించారు. ఓటర్లు భారీ మద్దతు తెలిపి గెలిపించడంతో పెళ్లకూరు చరిత్రలోనే ఇది అరుదైన విజయంగా నిలిచింది.















