2.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధుశ్రీ, ఖమ్మం
T.N.G.O ఫంక్షనల్ హాల్ నందు ఖమ్మం ముస్లిం యువత ఏర్పాటు చేసిన ఇఫ్తార్, విందుకు హాజరైన తుమ్మలనాగేశ్వర రావు..రంజాన్ నెల ఉపవాసా ల పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసారు .అందరూ కలిసి ఈ ఉపవాస కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల తో పాటు మైనారిటీ పెద్దలు… ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు..















