EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మూసీ నది  తీరంలో నిర్మాణ అనుమతులకు బ్రేక్

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఎప్రిల్ 3,2024 :మూసీ నది నుంచి 50 మీటర్ల పరిధిలో నిర్మాణ అనుమతులను నిలిపివేస్తూ జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని ఆయన టౌన్ ప్లానింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. మూసీ నదికి రెండు వైపులా 50 మీటర్ల లోపు భవన లేఅవుట్ నిర్మాణాలకు ఆంక్షలు ఉన్నా కూడా అక్కడక్కడ భవనాలు ,షెడ్లు వెలుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు

Related News

Select the Topic
Scroll to Top